• waytochurch.com logo
  • Song - 263 : padivelalo athipriyudu పదివేలలో అతిప్రియుడు Lyrics

  • Quick search
  • పదివేలలో అతిప్రియుడు
    సమీపించరాని తేజోనివాసుడు
    ఆ మోము వర్ణించలేము
    స్తుతుల సింహాసనాసీనుడు
    నా ప్రభు యేసు (4)

    ఏ బేధము లేదు ఆ చూపులో
    ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
    జీవితములను వెలిగించే స్వరం
    కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
    అంధకారంలో కాంతి దీపం
    కష్టాలలో ప్రియనేస్తం (2)
    నా ప్రభు యేసు (2) ||పదివేలలో||

    దొంగలతో కలిపి సిలువేసినా
    మోమున ఉమ్మి వేసినా (2)
    తాను స్వస్తపరచిన ఆ చేతులే
    తన తనవును కొరడాలతో దున్నినా (2)
    ఆ చూపులో ఎంతో ప్రేమ
    ప్రేమామూర్తి అతడెవరో తెలుసా (2)
    నా ప్రభు యేసు (2) ||పదివేలలో||

    Language:Telugu | 1563 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5536953
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com