padivelalo athipriyudu పదివేలలో అతిప్రియుడు
పదివేలలో అతిప్రియుడుసమీపించరాని తేజోనివాసుడుఆ మోము వర్ణించలేముస్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు (4)ఏ బేధము లేదు ఆ చూపులోఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)జీవితములను వెలిగించే స్వరంకన్నీరు తుడిచే ఆ హస్తము (2)అంధకారంలో కాంతి దీపంకష్టాలలో ప్రియనేస్తం (2)నా ప్రభు యేసు (2) ||పదివేలలో||దొంగలతో కలిపి సిలువేసినామోమున ఉమ్మి వేసినా (2)తాను స్వస్తపరచిన ఆ చేతులేతన తనవును కొరడాలతో దున్నినా (2)ఆ చూపులో ఎంతో ప్రేమప్రేమామూర్తి అతడెవరో తెలుసా (2)నా ప్రభు యేసు (2) ||పదివేలలో||
Padivelalo AthipriyuduSameepincharaani ThejonivaasuduAa Momu VarninchalemuSthuthula SimhaasanaasenuduNaa Prabhu Yesu (4)Ae Bedhamu Ledu Aa ChoopuloAe Kapatamu Ledu Aa Premalo (2)Jeevithamulanu Veliginche SwaramKanneeru Thudiche Aa Hasthamu (2)Andhakaaramlo Kaanthi DeepamKashtaalalo Priyanestham (2)Naa Prabhu Yesu (2) ||Padivelalo||Dongalatho Kalipi SiluvesinaaMomuna Ummi Vesinaa (2)Thaanu Swasthaparachina Aa ChethuleThana Thanavunu Koradaalatho Dunninaa (2)Aa Choopulo Entho PremaPremaamoorthy Atadevaro Thelusaa (2)Naa Prabhu Yesu (2) ||Padivelalo||