sharanu naa yaesu prabhuvaa neశరణు నా యేసు ప్రభువా నీవెగా పర
శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో
నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా ||శరణు||
1. పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి
నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా ||శరణు||
2. పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి
రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||
3. మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ
జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||
sharaNu naa yaesu prabhuvaa neevegaa paraloakamunakuAO dhroava karuNathoa
nannuAO gaava nee kanna gartha yevvAOdu yaesuvaa ||sharaNu||
1. para sukhamu vidichinaavu kanyaka mariyagarbhamuna neevu DharaNi
nudhayiMchinaavu nee kanna dhaatha yevvAOdu yaesuvaa ||sharaNu||
2. paapabhaaramu kriMdhanu badi yunna paapaathmulanu nellanu jaeAOpatti
rakShiMpAOgaa nee kanna shraeShTuAO devvAOdu yaesuvaa ||sharaNu||
3. maraNamai laechinaavu jeeviMpa maargMbuAO joopinaavu paramahima
joopinaavu nee kannAO prabhuAO devvAOdu yaesuvaa ||sharaNu||