nammithi nayyaa yaesayyaa nee నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదము
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా
నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం
చుము వేగ ||నమ్మితి||
1. పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు
జేరిన నేను ||నమ్మితి||
2. ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు
కరుణాసముద్రుఁడ ||నమ్మితి||
3. ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత
దేవ కుమార ||నమ్మితి||
4. దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక
నన్ను ||నమ్మితి||
nammithi nayyaa yaesayyaa nee paadhamulae nammithi nayyaa yaesayyaa
nammithi nayya naa nemmadhiloa ninnu nimmugAO grupa naapaiAO gummariM
chumu vaega ||nammithi||
1. paapa bhaara manedu moapu moayAOga laeka kaapu neeve yani nee dhaapu
jaerina naenu ||nammithi||
2. aapathkaalamunMdhuAO braapu neevani vaeAOdAO gaapaadi rakShiMchu
karuNaasamudhruAOda ||nammithi||
3. enni thappulu naaloa nunna nee dhaya chaetha manniMchi rakShiMchu mahitha
dhaeva kumaara ||nammithi||
4. dhaasuni moRa neevu vaesaaraka vini vaasigaa rakShiMchu parama janaka
nannu ||nammithi||