• waytochurch.com logo
Song # 2638

dhaeva neevu nannu ao barishoaదేవ నీవు నన్ను ఁ బరిశో ధించి బ


Chords: ragam: భూపాళము-bhoopaaLamu

దేవ నీవు నన్ను ఁ బరిశో ధించి బాగుగఁ దెలిసికొంటివి నీ వెఱుఁగు
దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును ||దేవ||

1. నాకుఁ దలఁపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాఁడవు
ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి ||దేవ||


2. నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము
దేవ సర్వముఁ బూర్తిగా నీకే తెలియును ||దేవ||


3. నా వెనుకను ముందు నుండి నన్ను నావరిఁచి నీ చెయ్యి నీవు నాపయి
నుంచితివి నా మది కది కేవల మందదు ||దేవ||


4. అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ
సన్నిధి నుండి నే నెచ్చోటికిఁ బారిపోవుదు ||దేవ||


5. ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక
నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను ||దేవ||


6. నను సృజించిన తెఱఁగెఱుంగఁగ నాకు భయ మాశ్చర్య మొదవును
గనుక నీకును నేఁ గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ||దేవ||


7. నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాఁడవు నేను బ్రతుకుట
ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో ||దేవ||


8. నిక్కముగ దేవా నీ తలఁపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు
నెక్కువౌ ||దేవ||

dhaeva neevu nannu AO barishoa DhiMchi baagugAO dhelisikoMtivi nee veRuAOgu
dhuvu naenu koorchuMdutayunu nae laechutayunu ||dhaeva||

1. naakuAO dhalAOpulu puttinapudae naa manassu grahiMchi naaAOdavu
praakatMbuga naa nadaka naa padakanu barisheeliMchithi ||dhaeva||


2. neeku naa samastha charyala nijamu theliyunu, maata naalkaku raakapoorvamu
dhaeva sarvamuAO boorthigaa neekae theliyunu ||dhaeva||


3. naa venukanu muMdhu nuMdi nannu naavariAOchi nee cheyyi neevu naapayi
nuMchithivi naa madhi kadhi kaevala mMdhadhu ||dhaeva||


4. arugudheMchedha nechchatiki nee yaathma yodhdha nuMdi yiMka nee parama
sanniDhi nuMdi nae nechchoatikiAO baaripoavudhu ||dhaeva||


5. aenu vaekuva tekkalanu Dhari yiMchi kadaliloa nunna nee cheyi maanaka
nadipiMchu nee kudi chaeyiyu mari nanu gaikonu ||dhaeva||


6. nanu srujiMchina theRAOgeRuMgAOga naaku bhaya maashcharya modhavunu
ganuka neekunu naeAO gruthajnYthaasthuthulanu jelliMthunu ||dhaeva||


7. naenu piMdM bainayappudu neevu nanu vee kShiMchinaaAOdavu naenu brathukuta
muMdhe likhithMbaayenu nee grMThMbuloa ||dhaeva||


8. nikkamuga dhaevaa nee thalAOpu lekkuva priya magunu naakunu lekkaku
nekkuvau ||dhaeva||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com