oa yaesu rakshkaa nee pilpu vimdhఓ యేసు రక్షకా నీ పిల్పు వింద
1. ఓ యేసు, రక్షకా
నీ పిల్పు విందును
కల్వరి పై నా పాపము
నివృత్తి చేసితి.
||యేసు, వచ్చెదన్
నన్ను ఁ జేర్చుము
నన్ నీ రక్తమందున
పవిత్ర పర్చుము ||
2. నేనైతే పాపిని
నీవే నా ప్రాపపు
నా దోష మెల్ల కడిగి
పవిత్రపర్చుము
3. అశక్తుఁ డనౌ నన్
నీవే స్థాపించుము
విశ్వాస ధైర్య బలముల్
నాలో ఁ బుట్టించుము
1. oa yaesu, rakShkaa
nee pilpu viMdhunu
kalvari pai naa paapamu
nivruththi chaesithi.
||yaesu, vachchedhan
nannu AO jaerchumu
nan nee rakthamMdhuna
pavithra parchumu ||
2. naenaithae paapini
neevae naa praapapu
naa dhoaSh mella kadigi
pavithraparchumu
3. ashakthuAO danau nan
neevae sThaapiMchumu
vishvaasa Dhairya balamul
naaloa AO buttiMchumu