pondithini nenu prabhuvaa nee nundi పొందితిని నేను ప్రభువా నీ నుండి
పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2)జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)ఇంత వరకు నాకు తోడై యుండి (2)ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని||గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)అంధకార శక్తుల ప్రభావమునుండి (2)నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని||కష్ట దుఖంబులు నాకు కలుగగా (2)నను చేరదీసి ఓదార్చితివే (2)భయ భీతి నిరాశల యందున ప్రభువా (2)బహుగా ధైర్యంబు నాకొసగితివి (2) ||పొందితిని||నా దేహమందున ముళ్ళు నుంచితివి (2)సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2)వ్యాధి బాధలు బలహీనతలందు (2)నీ కృపను నాకు దయచేసితివి (2) ||పొందితిని||నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2)కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2)కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2)జయజీవితము నాకు నేర్పించితివి (2) ||పొందితిని||
Pondithini Nenu Prabhuvaa Nee NundiPrathi Sreshta Eevulan Ee Bhuviyandu (2)Jeevitha Yaathralo Saagi Vachchitini (2)Intha Varaku Naaku Thodai Yundi (2)Ebinejaruvai Yunna O Yesu Prabhuvaa (2)Naa Rakshana Karthavu Neevaithivi (2) ||Pondithini||Gaali Thuphaanulalonundi Vachchithini (2)Andhakaara Shakthula Prabhaavamunundi (2)Nee Rekkala Chaatuna Nanu Daachithivayyaa (2)Neeve Aashraya Durgambaithivi (2) ||Pondithini||Kashta Dukhambulu Naaku Kalugagaa (2)Nanu Cheradeesi Odaarchithive (2)Bhaya Bheethi Niraashala Yanduna Prabhuvaa (2)Bahugaa Dhairyambu Naakosagithivi (2) ||Pondithini||Naa Dehamanduna Mullu Nunchithivi (2)Saathaanuni Doothaga Naluga Gottan (2)Vyaadhi Baadhalu Balaheenathalandu (2)Nee Krupanu Naaku Dayachesithivi (2) ||Pondithini||Nee Prema Chetha Dhanyudanaithini (2)Kruthagnathaa Sthuthulu Chellinchedanu (2)Kashta Pareekshalayandu Naa Prabhuvaa (2)Jayajeevithamu Naaku Nerpinchithivi (2) ||Pondithini||