• waytochurch.com logo
Song # 2651

paapamu dhalaochu sumee pashchపాపము దలఁచు సుమీ పశ్చా త్తాపము


Chords: ragam: ముఖారి-mukhaari

పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని
యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ ||పాపము||

1. పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక
పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ ||పాపము||


2. గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ
గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ ||పాపము||


3. ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు
క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ ||పాపము||


4. తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు
ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ ||పాపము||


5. అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ
డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ ||పాపము||

paapamu dhalAOchu sumee pashchaa ththaapamuAO boMdhu sumee dhaapani
yaesuni paadhMbulabadi paapamu veedu sumee ||paapamu||

1. paapamu chaeyaku mee yaesuni gaayamu raepakumee paayaka
paapamu chaesina manasaa kaayAOdu yaesu sumee ||paapamu||


2. gMthulu vaeyakumee yaesuni cheMthakuAO jaeru sumee viMthAOgAO
greesthuni rakShNyaamrutha biMdhuvuAO goaru sumee ||paapamu||


3. ee Dharannammakumee aathmaku shoaDhana luMdu sumee shoaDhana maanpedu
kreesthunu nammi shradhDhaga nuAOdu sumee ||paapamu||


4. theguvAO boaraadu sumee ripunaku beggilavadhdhu sumee theguvagu
praarThana khadgamunuAO batti pagathuniAO gelvu sumee ||paapamu||


5. aMthamu vachchu sumee rakShNa aMthaloa vedhaku sumee aMtha rMguAO
dagu kreesthu rakShkuni cheMthanu jaeru sumee ||paapamu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com