yaesu vibhuniao dhalaochi madhయేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేష
యేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేషము లణఁగింపరే మోస విశ్వ
భ్రాంతు లెల్ల రోసి పరిహర్షింపరే ||యేసు||
1. కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ
కృపలో క్షేమ మున్నది కానరే ||యేసు||
2. సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి
బొత్తిగా విడ దీయరే ||యేసు||
3. కర్త కర్తయనుచు వేఁడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని
కర్త యేసుని బోలరే ||యేసు||
4. బంధు మిత్రు శత్రు నెనరు నిందుఁ జూపఁ బూనరే యందమైన
మోక్ష విభవము లందుఁ గని హర్పింపరే ||యేసు||
5. మోక్ష వైభవ మెదలోఁ దలఁచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్
ముచ్చు వలలను హెచ్చుగాఁ దెగఁగొట్టరే ||యేసు||
6. సద్దులేకను దేవ సేవ ముద్దుతో ఁ గొని యాడరే హద్దు మీరు విమత
సాతాన్ సుద్దులను ద్యజియింపరే ||యేసు||
7. బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరిఁ జేరరే నాధు క్రీస్తును
నమ్మి మీరలు సాధులై వర్తింపరే ||యేసు||
yaesu vibhuniAO dhalAOchi madhiloa dhvaeShmu laNAOgiMparae moasa vishva
bhraaMthu lella roasi pariharShiMparae ||yaesu||
1. kaama kroaDha loabha moaha kShaama guNamulu maanarae haema reethini dhaeva
krupaloa kShaema munnadhi kaanarae ||yaesu||
2. sathyavaedha saara mella nithyamu ruchichoodarae saththa laeni dhuritha jaali
boththigaa vida dheeyarae ||yaesu||
3. kartha karthayanuchu vaeAOdi vyarDhulai chedi poakarae svaarDha charya lella maani
kartha yaesuni boalarae ||yaesu||
4. bMDhu mithru shathru nenaru niMdhuAO joopAO boonarae yMdhamaina
moakSh vibhavamu lMdhuAO gani harpiMparae ||yaesu||
5. moakSh vaibhava medhaloaAO dhalAOchi moasamuna badipoadhurae kakShi saathaan
muchchu valalanu hechchugaaAO dhegAOgottarae ||yaesu||
6. sadhdhulaekanu dhaeva saeva mudhdhuthoa AO goni yaadarae hadhdhu meeru vimatha
saathaan sudhdhulanu dhyajiyiMparae ||yaesu||
7. baaDha chaesedi gurula veeduchu boDhakula dhariAO jaerarae naaDhu kreesthunu
nammi meeralu saaDhulai varthiMparae ||yaesu||