• waytochurch.com logo
Song # 2657

yaesuaodu raaaogan jaesina dhoయేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశ


Chords: ragam: అఠాణ-aTaaN

యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్ ||యేసుఁడు||

1. చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకుఁ జేర్పఁగ సంతస
మాయెన్ ||యేసుఁడు||


2. సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగఁ బాపపు బలువును
దించెన్ ||యేసుఁడు||


3. శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటఁగ బరమును
జూపెన్ ||యేసుఁడు||


4. పదముల మేకులున్ జెదరఁగ రక్తము ఎద నిఁకఁ బ్రేమతో ముదము
నొసంగెన్ ||యేసుఁడు||


5. రక్షణ జూపెన్ దక్షుఁడు నాకున్ పక్షముతో నిఁక మోక్షము జూపెన్
||యేసుఁడు||


6. రక్తిగ వేఁడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్
||యేసుండు||


7. గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరునిఁ జేయుచు దారిని
జూపెన్ ||యేసుఁడు||

yaesuAOdu raaAOgan jaesina dhoaShmu naashana maayen ||yaesuAOdu||

1. chiMthalu poayen viMthaga naakun jeMthakuAO jaerpAOga sMthasa
maayen ||yaesuAOdu||


2. siluvanu moasen galuvari mettan cheluvugAO baapapu baluvunu
dhiMchen ||yaesuAOdu||


3. shiramuna muMdlun garamuna maekulun sThiramuga naatAOga baramunu
joopen ||yaesuAOdu||


4. padhamula maekulun jedharAOga rakthamu edha niAOkAO braemathoa mudhamu
nosMgen ||yaesuAOdu||


5. rakShNa joopen dhakShuAOdu naakun pakShmuthoa niAOka moakShmu joopen
||yaesuAOdu||


6. rakthiga vaeAOdan shakthi nosMgen rakthamu jalliyu mukthini joopen
||yaesuMdu||


7. guruvunu nammudhun bhaaramu vedalen DheeruniAO jaeyuchu dhaarini
joopen ||yaesuAOdu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com