• waytochurch.com logo
Song # 2669

siluva sainikulaaraa niluvmdi సిలువ సైనికులారా నిలువండి వడి


Chords: ragam: సురటి-surati

సిలువ సైనికులారా నిలువండి వడి లేచి బలుఁడు యేసుక్రీస్తు ప్రభు
దయ జయ మౌను ||సిలువ||

1. రారాజు పంపున రణము సేయగఁ బూని ధీరులై నిలువుఁడి దినము
శత్రుల గెల్వ ||సిలువ||


2. అతఁడు నిజ ధ్వజ మత్యున్నతి నొంద బ్రతి వీరుని గెల్చు వరకుసేనల
నడుపు ||సిలువ||


3. మీ స్వీయ బలమున మీ రానుకొనకయే మీ స్వామి బలమును
మీరు నమ్మి గెలువ ||సిలువ||


4. శత సహస్రము లైన శత్రుల నెదిరించి సతతము ప్రభు సేవ సల్పి
ధైర్యము నొంది ||సిలువ||


5. దేవుఁ డొసఁగినట్టి దివ్య కవచముఁ దాల్చి భావ ప్రార్థనాసి బట్టి
యుద్ధము సేయ ||సిలువ||


6. జయశీలు రగు వారు చారు కిరీట మంది జయశాలి క్రీస్తు దయ
జనెదరు సద్గతికి ||సిలువ||

siluva sainikulaaraa niluvMdi vadi laechi baluAOdu yaesukreesthu prabhu
dhaya jaya maunu ||siluva||

1. raaraaju pMpuna raNamu saeyagAO booni Dheerulai niluvuAOdi dhinamu
shathrula gelva ||siluva||


2. athAOdu nija Dhvaja mathyunnathi noMdha brathi veeruni gelchu varakusaenala
nadupu ||siluva||


3. mee sveeya balamuna mee raanukonakayae mee svaami balamunu
meeru nammi geluva ||siluva||


4. shatha sahasramu laina shathrula nedhiriMchi sathathamu prabhu saeva salpi
Dhairyamu noMdhi ||siluva||


5. dhaevuAO dosAOginatti dhivya kavachamuAO dhaalchi bhaava praarThanaasi batti
yudhDhamu saeya ||siluva||


6. jayasheelu ragu vaaru chaaru kireeta mMdhi jayashaali kreesthu dhaya
janedharu sadhgathiki ||siluva||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com