prabhu yesuni vadanamulo – naa devudu kanipinche ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)పరలోకముకై – చిర జీవముకై (2)ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని||దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)ధన పీడనతో – మృగ వాంఛలతో (2)దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని||యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)ఇల వేడితిని – విలపించుచును (2)ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని||పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)పరలోకమే నా – తుది ఊపిరిగా (2)పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||
Prabhu Yesuni Vadanamulo – Naa Devudu Kanipinche (2)Paapaathmula Brochutakai – Krupalolikina Kaluvarilo (2)Paralokamukai – Chira Jeevamukai (2)Praardhinchenu Naa Hrudayam ||Prabhu Yesuni||Dishalanniyu Thirigithini – Naa Paapapu Daahamutho (2)Doushtyamulo Masaluchunu – Dourjanyamu Cheyuchunu (2)Dhana Peedanatho – Mruga Vaanchalatho (2)Digajaarithi Chaavunaku ||Prabhu Yesuni||Yesu Nee Raajyamulo – Bhuvi Kethenchedi Roju (2)Ee Paapini Kshamiyinchi – Gnaapakamutho Brovumani (2)Ila Vedithini – Vilapinchuchunu (2)Eederenu Naa Vinathi ||Prabhu Yesuni||Paradaisuna Ee Diname – Naa Aanandamulonu (2)Paalgonduvu Neevanuchu – Vaagdhaanamu Cheyagane (2)Paralokame Naa – Thudi Oopirigaa (2)Payaninchithi Prabhu Kadaku ||Prabhu Yesuni||