veerula mayyaa jaya veerula maవీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా
వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప
యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||
1. మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై
బడిన ధ్వజము విడమాయా ||వీరుల||
2. పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ
బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||
3. అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ
కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||
4. భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ
మైనఁ బెట్టువారము ||వీరుల||
veerula mayyaa jaya veerula mayyaa maa vairiAO jMpa
yudhDhamaadu shoorula mayyaa ||veerula||
1. maaMsa loaka pishaachi hiMsaparachina mamu DhvMsamuAOjaeya pai
badina Dhvajamu vidamaayaa ||veerula||
2. parama guru vagu yaesu prabhuvu naajnYnu bahu thvaragAO
brajakuAO bayaluparchu bhatula mae mayaa ||veerula||
3. athi dhuShta dhroahulu mamu vethalAO bettina nee kShithi suvaartha koRa
kokiMtha siggu pada mayaa ||veerula||
4. bhooloaka naaDhulu chaala poaru salpina maa vaelupunakuAO braaNa
mainAO bettuvaaramu ||veerula||