priya yesu nirminchithivi ప్రియ యేసు నిర్మించితివి
ప్రియ యేసు నిర్మించితివిప్రియమార నా హృదయంమృదమార వసియించునాహృదయాంతరంగముననీ రక్త ప్రభావముననా రోత హృదయంబును ||2||పవిత్రపరచుము తండ్రిప్రతి పాపమును కడిగి ||2|| ||ప్రియ యేసు||అజాగరూకుడనైతినిజాశ్రయమును విడచికరుణారసముతో నాకైకనిపెట్టితివి తండ్రి ||2|| ||ప్రియ యేసు||వికసించె విశ్వాసంబువాక్యంబును చదువగనే ||2||చేరితి నీదు దారికోరి నడిపించుము ||2|| ||ప్రియ యేసు||ప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నేనుండునట్లు ||2||ఆత్మాభిషేకమునిమ్ముఆత్మీయ రూపుండా ||2|| ||ప్రియ యేసు||
Priya Yesu NirminchithiviPriyamaara Naa HrudayamMudamaara VasiyinchunaaHrudayaantharangamunaNee Raktha PrabhaavamunaNaa Rotha Hrudayambunu ||2||Pavithraparachumu ThandriPrathi Paapamunu Kadigi ||2|| ||Priya Yesu||AjaagarookudanaithiNijaashrayamunu VidachiKarunaarasamutho NaakaiKanipettithivi Thandri ||2|| ||Priya Yesu||Vikasinche VishwaasambuVaakyambunu Chaduvagane ||2||Cherithi Needu DaariKori Nadipinchumu ||2|| ||Priya Yesu||Prathi Chota Nee SaakshigaaPrabhuvaa Nenundunatlu ||2||AathmaabhishekamunimmuAathmeeya Roopundaa ||2|| ||Priya Yesu||