yaesuni jaerao vaegamu raa maargamuaoయేసుని జేరఁ వేగము రా మార్గముఁ
1. యేసుని జేరఁ వేగము రా
మార్గముఁ జూపి వేదములో
దాపున నుండి క్రీస్తు దయన్
రమ్మని పిల్చును.
|| సంతసంబు సంతసంబు బల్
పాపశుద్ధి మేము పొందఁగా
యేసుని యెద్దనుండ సదా
మోక్ష పథంబున ||
2. బాలురమైన మమ్మును దా
నెంతటి ప్రేమతోఁ బిలుచున్
యేసుని స్వీకరించుటకై
వత్తుము వేగమే.
3. నా ముద్దు బిడ్డ రమ్మనఁగా
నాతని ప్రేమ కన్పడఁగా
నాయన నేఁడు నిన్చిలువన్
రానని యందువా? ||
1. yaesuni jaerAO vaegamu raa
maargamuAO joopi vaedhamuloa
dhaapuna nuMdi kreesthu dhayan
rammani pilchunu.
|| sMthasMbu sMthasMbu bal
paapashudhDhi maemu poMdhAOgaa
yaesuni yedhdhanuMda sadhaa
moakSh paThMbuna ||
2. baaluramaina mammunu dhaa
neMthati praemathoaAO biluchun
yaesuni sveekariMchutakai
vaththumu vaegamae.
3. naa mudhdhu bidda rammanAOgaa
naathani praema kanpadAOgaa
naayana naeAOdu ninchiluvan
raanani yMdhuvaa? ||