naa yaathma lemmu sidhdhamu నా యాత్మ లెమ్ము సిద్ధము కమ్మ
నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము నా రాజిఁ బూని పాయక పోర
వలెను నిజమ్ము వేయి శరంబుల నేయుచు శత్రు వ మేయత నిను
పడఁ ద్రోయఁ దెగించెను ||నా యాత్మ||
1. వేచి ప్రార్థించి యుద్ధము సలుపు వీరాకృతి బోరుము వే జయము
కలుగు నని యెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన మేసట బోరుచు యా
చించి గురు స హాయము బొందుము ||నా యాత్మ||
2. జయము నొందితి నని తలఁపకుము సౌఖ్యమునకై స మయ మపే
క్షించి కూర్చుండకుము నియమిత మకుటము నీ వొందువరకు నిర్భర
యుద్ధము నిలువదు నమ్ముము ||నా యాత్మ||
3. పోరు పోరాడు నిను మరణము దేవుని యొద్దఁ జేరు దనుక వీడకు
రణము శ్రీ రమ్యుని ది వ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ జేకొని
నిను విను ||నా యాత్మ||
naa yaathma! lemmu! sidhDhamu kammu naa raajiAO booni paayaka poara
valenu nijammu vaeyi sharMbula naeyuchu shathru va maeyatha ninu
padAO dhroayAO dhegiMchenu ||naa yaathma||
1. vaechi praarThiMchi yudhDhamu salupu veeraakruthi boarumu vae jayamu
kalugu nani yeMchakumu aeMchuchuAO brathidhina maesata boaruchu yaa
chiMchi guru sa haayamu boMdhumu ||naa yaathma||
2. jayamu noMdhithi nani thalAOpakumu saukhyamunakai sa maya mapae
kShiMchi koorchuMdakumu niyamitha makutamu nee voMdhuvaraku nirbhara
yudhDhamu niluvadhu nammumu ||naa yaathma||
3. poaru poaraadu ninu maraNamu dhaevuni yodhdhAO jaeru dhanuka veedaku
raNamu shree ramyuni dhi vyaaraamMbunAO jaeri sukhiMpAOgAO jaekoni
ninu vinu ||naa yaathma||