• waytochurch.com logo
Song # 2684

laelemmu kraisthavuaodaa neeloలేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల


Chords: ragam: శహన-shahan

లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని
||లేలెమ్ము||

1. విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును
బాయఁడు ||లేలెమ్ము||


2. విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల
మిచ్చును ||లేలెమ్ము||


3. బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక
||లేలెమ్ము||


4. ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక
||లేలెమ్ము||


5. భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు
||లేలెమ్ము||


6. యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున
||లేలెమ్ము||

laelemmu kraisthavuAOdaa neeloa maelkoni laelemmu kraisthavuAOdaa neeloa maelkoni
||laelemmu||

1. viduvaku yudhDhamu nuduvakabadhDhamu yodayuAOdu neekada nuMdunu
baayAOdu ||laelemmu||


2. viduvaku Dhairyamu vadhalaku kavachamu sadhayuAOdu kreesthuAOdu sathphla
michchunu ||laelemmu||


3. bedharaku maeriki vadhalaku dhaarini nadhi yidhi kaanidhi yaathmanu bettaka
||laelemmu||


4. praarThana saaramu varDhilAO goarumu saarThaka kaalamu vyarThamu chaeyaka
||laelemmu||


5. bhaavamuloanan dhaevuni praeman neevadhi vaeAOduchu nemmadhiAO gooduchu
||laelemmu||


6. yaesuni siluva nedhuta bettukoa moasamu noMdhavu yaesuni kaapuna
||laelemmu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com