naaku aadharamaina yesayya నాకు ఆధారామైన యేసయ్య
Chords: E-minor; Tempo: 90; Signature: 4/4
నాకు ఆధారామైన, యేసయ్య
ఆనుకొందును నీపై అనుక్షణము
ఆనుకొందును నీపై అనుక్షణము
నాకు ఆధారామైన, యేసయ్య
నా దుఃఖములో ఓదార్పు నీవై
విశ్వాసమునకు ఆధారమైన
మితిలేని కనికరం, నాపై చూపి
నా రక్షణకు ఆధారమైతివి
నాకు ఆధారామైన, యేసయ్య
నా ధీన స్థితిపై జాలి చూపి
నీరీక్షణకు ఆధారమైన
హద్దులేని నీ ప్రేమ, నా హృది తాకగా
నే పరుగిడిదును నీ ఆజ్ఞలందున
నాకు ఆధారామైన, యేసయ్య
నా హృదయ భారం నీవు మోసి
వాగ్దానములకు ఆధారమైన
పరిశుద్దాత్మతో అభిషేకించి
నా జ్ఞానమునకు ఆధారమైతివి
నాకు ఆధారామైన, యేసయ్య