emmanuelu deva naatho unnavaadaa ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా
ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా
నా కొండా కోట నీవే దేవా (2)
భయపడను నేను – నా తోడు నీవుండగ
దిగులిడను నేను – నా అండ నీవేగా
నీ కౌగిలిలో నను దాచుకున్నావు
నీ మాటలతో నన్నాదరించావు
నా కాపరివై నను పోషించావు
కనుపాపలా నను కాచుకున్నావు
భయపడను నేను – నా తోడు నీవుండగ
దిగులిడను నేను – నా అండ నీవేగా