Sthothrinchedanu nenu sthothrincheda స్తోత్రించెదను నేను స్తోత్రించెదా
స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా || స్తోత్ర ||1. నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా (2) మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా (2)2. శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా (2)మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా (2)3. కన్యమనవు తనయుని స్తోత్రించెదా (2)వచ్చే మెసయ్యను మనసారా స్తోత్రించెదా (2)