• waytochurch.com logo
Song # 26915

sthothrinchedanu nenu sthothrincheda స్తోత్రించెదను నేను స్తోత్రించెదా


స్తోత్రించెదను నేను స్తోత్రించెదా
దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా
దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా || స్తోత్ర ||

1. నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా (2)
మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా (2)

2. శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా (2)
మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా (2)

3. కన్యమనవు తనయుని స్తోత్రించెదా (2)
వచ్చే మెసయ్యను మనసారా స్తోత్రించెదా (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com