bhayamu ledu digule ledu భయము లేదు దిగులే లేదు
భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)
యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2)
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా (2) ||యావే||
ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి (2)
జయశీలుడవు
పరమ వైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా (2) ||యావే||
bhayamu ledu digule ledu
naa jeevithamanthaa prabhu chethilo
niraasha nannennadu muttaledu
nireekshanatho anudinam saagedanu (2)
yaave neeve naa daivam – tharatharamula varaku
yaave neeve naa aashrayam – tharatharamula varaku
neevu kunukavu neevu nidurapovu
ishraayelun kaapaaduvaada(vu) (2)
marana bhayam anthaa poyenu
shathru bheethi anthaa tholaginchenu (2)
maranamunu odinchi
shathruvunu jayinchina
sarvaadhikaari naa devaa (2) ||yaave||
rogaanni anthaa maanpivesi (2)
jayasheeludavu
parama vaidyudavu
sarvashakthudavu naa rakshakaa (2) ||yaave||