• waytochurch.com logo
Song # 26926

NEN EMATHRAMU inthavaraku neevu nannu nadipinchutaku నేనేమాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు


ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏ మాత్రము

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు||

ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని (2)
మందను వెంటాడి తిరుగుచుంటినే (2)
సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన||

నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2)
తాత్కాలిక సహాయము నే అడిగితినే (2)
యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||

inthavaraku neevu – nannu nadipinchutaku
nenemaathramu naa jeevitham ae maathramu
inthavaraku neevu nannu bhariyinchutaku
nenemaathramu memu ae maathramu

ne choochina goppa kriyalu nee chethi bahumaaname
nee chooche ghana kaaryamulu nee daya valane (2) ||inthavaraku||

ennukontive nannu endukani
hechchinchithive nannu endukani (2)
mandanu ventaadi thiruguchuntine (2)
simhaasanam ekkinchi maimarachithive (2) ||ne choochina||

naa aalochanalanni chinnavani
nee aalochanala valane thelusukontine (2)
thaathkaalika sahaayamu ne adigithine (2)
yugayugaala pranaalikalatho nanu nimpithive (2) ||ne choochina||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com