vaare mmchi kraisthavulu gadhaa yee lవారె మంచి క్రైస్తవులు గదా యీ ల
1. వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు వారె మంచి క్రైస్తవులు
గదా చేరునట్లు చేయుడి. పారమార్థమైన క్రీస్తు సారవాక్య మనుభవించు
వారి దారి గోరి జేరి భూరిసుఖముఁ బడయునట్టి ||వారె మంచి||
2. కపట వేష భాష లెల్లను తొలంగఁ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును
లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన
వెలిగి యుపరిభాగ మరియునట్టి ||వారె మంచి||
3. నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా
క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు
బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో ||వారె మంచి||
1. vaare mMchi kraisthavulu gadhaa yee loakamMdhu vaare mMchi kraisthavulu
gadhaa chaerunatlu chaeyudi. paaramaarThamaina kreesthu saaravaakya manubhaviMchu
vaari dhaari goari jaeri bhoorisukhamuAO badayunatti ||vaare mMchi||
2. kapata vaeSh bhaaSh lellanu tholMgAO dhroachi vipula bhakthi nipuNu laguchunu
lapithamulu nasathyamulunu shapaDhamulunu laeka dhaeva krupa manMbuloana
veligi yuparibhaaga mariyunatti ||vaare mMchi||
3. nammakMbu susThirMbugaa manMbuloana sammathMbu galigi meMdugaa
krammu konedi shramalayMdhu sommasilaka prabhuni paa dhammulMdhu
budhDhi nilipi nemmadhi galavaara levaroa ||vaare mMchi||