bhayamedhainaa ippudu neelo unnadhaa భయమేదైనా ఇప్పుడు నీలో ఉన్నదా
భయమేదైనా ఇప్పుడు నీలో ఉన్నదా
యేసయ్యతోనే ఇక విజయము నీదేగా
విజయమే విజయమే
విజయమే విజయమే
నా యేసులో ఎల్లప్పుడు
విజయమే విజయమే
1. శోధనలో నాకు భయమే లేదు
సమస్యలలో నాకు బెదురే లేదు
యేసు నాతో ఉండగా
విజయం విజయం విజయం
2. వ్యాధి నన్ను వదిలి పారిపోవును
సైతాను నన్ను చూసి వణికిపోవును
యేసు నాతో ఉండగా
విజయం విజయం విజయం
Bridge:
ఏ పరిస్తితియైనా ఎంత కష్టమైన
యేసు నాతో ఉండగా
విజయమే ఓ ఓ విజయమే