• waytochurch.com logo
Song # 2697

imdhulaedhu niluchu pattanm krఇందులేదు నిలుచు పట్టణం క్రీస్త


Chords: ragam: తోడి-thoadi

ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు
పట్టణం ||బిందు||

1. పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్
చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు ||డిందు||


2. మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము
ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందు||


3. మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక
మునను గ్రింది వన్ని వదలు దాము ||ఇందు||


4. మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న
నెగిరి నిన్నుఁ జేరుకొందు ||ఇందు||


5. సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు
జేతుఁ నొసఁగు విశ్రమం బతండె ||ఇందు||

iMdhulaedhu niluchu pattaNM kreesthu yaathrikulaku niMdhu laedhu niluchu
pattaNM ||biMdhu||

1. paadhukonna laukikunaku bahuLadhuHkha midhi maRi soM pai dhagu mael
choatu vedhaku bhakthuAOda vetha noMdha keppu ||diMdhu||


2. maaku nilli dhaina dhuHkha maukadhaa vachchu puramu dhaakonMga vedhake dhamu
Dhairya michchu nidhiye maaku ||iMdhu||


3. manamu yaathra vaari valenae ghanatha vishramMbulaeka kinuka neeloaka
munanu griMdhi vanni vadhalu dhaamu ||iMdhu||


4. migula yaathra parulavishra miMchu saukhya vaasamaa khagamu valenae tekkalunna
negiri ninnuAO jaerukoMdhu ||iMdhu||


5. sadhdhu naayaathma naNMga vadhdhu thagina vaeLagaami yodhdhi kathani thalAOpu
jaethuAO nosAOgu vishramM bathMde ||iMdhu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com