preminchedan adhikamugaa ప్రేమించెదన్ అధికముగా
ప్రేమించెదన్ అధికముగాఆరాధింతున్ ఆసక్తితో (2)నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్పూర్ణ బలముతో ప్రేమించెదన్ఆరాధన ఆరాధనాఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)ఎబినేజరే ఎబినేజరేఇంత వరకు ఆదుకొన్నావే (2) || నిన్ను పూర్ణ ||ఎల్రోహి ఎల్రోహినన్ను చూచావే వందనమయ్యా (2) || నిన్ను పూర్ణ ||యెహోవా రాఫా యెహోవా రాఫాస్వస్థపరిచావే వందనమయ్యా (2) || నిన్ను పూర్ణ ||