oa maa thmdri needhu naamamu nఓ మా తండ్రి నీదు నామము నిత్య మ
ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్‌ను చుండు గాక సకల లోకము
క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై
వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య ||ఓ మా తండ్రి||
1. నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే
రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను
ధర్మ మూర్తి సత్యవర్తి ||ఓ మా తండ్రి||
2. నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి
మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప
నీవె మాకు వేరె లేరు సుమ్ము ||ఓ మా తండ్రి||
3. మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము
నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే
మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్ ||ఓ మా తండ్రి||
oa maa thMdri needhu naamamu nithya mennu chuMdu gaaka sakala loakamu
kShaemamuganu vimalamuganu jennu miragAO baraloaka DhaamuAOdavai
velayunatti Dhanya saujanyamaanya ||oa maa thMdri||
1. nee raajyMbu raa nimmu needhu chiththamu naetugAO baraloakamMdhuna nae
reethiganu jaeyAObadunoa yee bhooloakamMdhu natti dhaari boMdhAO jaeyavalenu
Dharma moorthi sathyavarthi ||oa maa thMdri||
2. naeti yaahaarMbu maakuAO garuNAOjaesi naeti kichchi sooti parachumi
maeti maa viroaDhi janula mae metula kShmiMthu matula maatikini kShmiMpa
neeve maaku vaere laeru summu ||oa maa thMdri||
3. mammu shoaDhamunaku thaekumu keedunuMdi maralAO jaeyu mammu
naemanan immagu bala mahima raa jyammulunu sarvakaa lammu neevae
maadhu praarTha na nammuAO jaekommu aamaen ||oa maa thMdri||