vina rammu yaesu naadhuaoda naవిన రమ్ము యేసు నాధుఁడ నా మనవి
విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు
నెనరుచే ననుఁ గావు మెప్పుడు ||విన రమ్ము||
1. ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే
తెంతు నంటివి ||విన రమ్ము||
2. మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ
దెరవుఁ దెల్పి నావు నీవెగా ||విన రమ్ము||
3. మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ
దు రాత్ముని నాపై ||విన రమ్ము||
4. సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన
నుర్వి లేదుగా ||విన రమ్ము||
5. కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి
నడుపు మరణావధికి ||విన రమ్ము||
6. వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి
యనుభవంబుఁ గలుగఁ జేయవే ||విన రమ్ము||
7. దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె
నేఁ పాప నరుఁడను ||విన రమ్ము||
vina rammu yaesu naaDhuAOda naa manavi nippudu ghana maina needhu
nenaruchae nanuAO gaavu meppudu ||vina rammu||
1. ekkadidhdhaRu mugguru nee yokka paeratan jaeru tekkadoa nae nakkada kae
theMthu nMtivi ||vina rammu||
2. maRi yevaru dhikku DharaNiloana vaeRu laerugaa dhurnarula kellAO
dheravuAO dhelpi naavu neevegaa ||vina rammu||
3. maraNa maithi vaahaahaa naa koraku silvapai nee karuNa kalge neMtha yee
dhu raathmuni naapai ||vina rammu||
4. sakalMbu needha tMchu madhini sMthasiMchedha vae Rokani kiMchu kMthayaina
nurvi laedhugaa ||vina rammu||
5. koarithi ninudhaariga nanu dhooraparchaku nee koorimi naa kosAOgi
nadupu maraNaavaDhiki ||vina rammu||
6. vinayMbu sadhguNMbu chiththa munanuAO goorpavae ghana maina neethi
yanubhavMbuAO galugAO jaeyavae ||vina rammu||
7. dhaeva dhaeva raave ninnu saevAO jaeyudhu nanuAO baavanunigAO jaeyave
naeAO paapa naruAOdanu ||vina rammu||