brathakaalani unnaa brathakalekunnaa బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నానిలవాలని ఉన్నా నిలవలేకున్నా ||2||చూడాలని ఉన్నా చూడలేకున్నాచేరాలని ఉన్నా నిను చేరలేకున్నాబ్రతికించుమో యేసయ్యాదరి చేర్చుమో నన్నయ్యా ||2|| ||బ్రతకాలని||కాపరి లేని గొర్రెనైతికాటికి నే చేరువైతికావలి లేని తోటనైతికారడవిగా నే మారితిగూడు చెదరిన గువ్వనైతిగుండె పగిలిన ఎకాకినైతిగుండె దిగులుగా ఉందయ్యాగూడు చేర్చుమో యేసయ్యా ||2|| ||బ్రతకాలని||నా ఆశలే అడియాశలైఅడుగంటెనే నా జీవితంశోధనల సుడివడిలోతొట్రిల్లెనే నా పయనంచుక్కాని లేని నావనైతిగమ్యం తెలియక అల్లాడుచుంటిగురి చేర్చుమో యేసయ్యాగుండె గుడిలో నీవుండయ్యా ||2|| ||బ్రతకాలని||