parama nmdhumdedu maa parama jపరమ నందుండెడు మా పరమ జనక నీదు
పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును
గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుఁగాక పరమునందు
నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక ||పరమ||
1. మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము మా యెడలను
దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు మాయపరాధము క్షమించి మము
శోధనలోకిఁ దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా
జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ||
parama nMdhuMdedu maa parama janaka needhu paeru parishudhDhM bagunu
gaaka thvaraganu nee raajyMbu Dharaku narugu dheMchuAOgaaka paramunMdhu
nettulanoa DharaNiyMdhu natlu nee chi ththMbu neravaeruAOgaaka ||parama||
1. maa yanudhinaahaaramu maaku naeAOdu dhayachaeyumu maa yedalanu
dhappidhamulAO jaeyuvaari naiAOchunatlu maayaparaaDhamu kShmiMchi mamu
shoaDhanaloakiAO dhaeka mahini geedu nuMdi nee sa haayamuna dhappiMchumu raa
jyammu shakthi mahimamu ne llappudunu neeve yaamaen ||parama||