dhaevaa sahaayamu nimmaa jeevmదేవా సహాయము నిమ్మా జీవంపు టూటల
దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ||దేవా||
1. గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక
బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి
నిమ్మా ||దేవా||
2. కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు
సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ ||దేవా||
3. దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు
ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా||
4. మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను
చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు
||దేవా||
5. మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి
కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు
వచ్చినావా ||దేవా||
dhaevaa sahaayamu nimmaa jeevMpu tootalu dhraavuta kimmaa ||dhaevaa||
1. gadiya gadiyaku negaseAO nammu leMthoa vadigaa naapai vachche naraka
baaNamulu egathegani shoaDhanamulu neevu padAOgotti vaegame dhruDabhakthi
nimmaa ||dhaevaa||
2. koataana koati kaShtamulu naaku maati maatiki vachche mari nikruShtamulu
saathaanu saaDhanamulu naenu dhaaAOti nee rekkala chaatuna nuMda ||dhaevaa||
3. dhaaraa puthrula paina bhramalu nannu saare saareku needchu loaka bhaagyamulu
ghoaramagu naathmakamulu na nnee reethi bhrama pettu DhaaruNiloana ||dhaevaa||
4. maa yaavuvudhinamulu chettu chaayavaleAO dharuguchu mMti paalaunu
chaalu nee loakMbu maelu maemu paraloakaraajyamu chaeruta maelu
||dhaevaa||
5. mMchi maraNM bimmu dhaeva mammu vachiMchu saathaanu vala nuMdi
kaava neMchi dhoothala nMpinaava maakai pMchagaayamuloMdha prabhu
vachchinaavaa ||dhaevaa||