• waytochurch.com logo
Song # 2717

yaesu paraloaka naayaka suvi sయేసు పరలోక నాయక సువి శేష సుఫల


Chords: ragam: కాంభోజి-kaaMbhoaji

యేసు పరలోక నాయక సువి శేష సుఫల ప్రదాయక దోషరహిత ప్ర
క్రాశ స్వయ ఛిద్వ లాస పరమ ని వాస బుధ దేవ ||యేసు||

1. మంచి మనసాక్ష్య మియ్యవే శ్రమల నెంచి కృపల నందియ్యవే
వంచనల నెడ లించి మొఱ చిత్త గించి మిగుల రక్షించు మిఁక వేగ
||యేసు||


2. నీరసుఁడ నని పోనాడక యొద్దఁ జేరి నిర్దయఁ జూడక సారస త్కృప
లూరననుఁ బ్రోచు వార లెవ్వ రున్నారు నీవుఁ గాక ||యేసు||


3. కన్నతండ్రి నీ పాదముల్ పొడ గన్న వారి హృద్భేదముల్ అన్ని దొల
గునని యన్న శుభరవం బెన్ని విన్నాఁడ నన్నవగు క్రీస్తు ||యేసు||


4. శంకలను వెడలఁగొట్టవే లోకా టంకముల నెత్తి మొట్టవే యింక నా
యఘ పంకమును గృప నింక గను నిష్క ళంకునిఁగఁ జేయు ||యేసు||


5. దిక్కు నీవని నమ్మితి నిన్నే మ్రొక్క పంతంబుఁ జేసితి చక్కగా నల పి
శాచి దుర్మోహ దృక్కణం నీ చక్కిఁ జేర్చు మో ||యేసు||

yaesu paraloaka naayaka suvi shaeSh suphla pradhaayaka dhoaShrahitha pra
kraasha svaya Chidhva laasa parama ni vaasa buDha dhaeva ||yaesu||

1. mMchi manasaakShya miyyavae shramala neMchi krupala nMdhiyyavae
vMchanala neda liMchi moRa chiththa giMchi migula rakShiMchu miAOka vaega
||yaesu||


2. neerasuAOda nani poanaadaka yodhdhAO jaeri nirdhayAO joodaka saarasa thkrupa
loorananuAO broachu vaara levva runnaaru neevuAO gaaka ||yaesu||


3. kannathMdri nee paadhamul poda ganna vaari hrudhbhaedhamul anni dhola
gunani yanna shubharavM benni vinnaaAOda nannavagu kreesthu ||yaesu||


4. shMkalanu vedalAOgottavae loakaa tMkamula neththi mottavae yiMka naa
yagha pMkamunu grupa niMka ganu niShka LMkuniAOgAO jaeyu ||yaesu||


5. dhikku neevani nammithi ninnae mrokka pMthMbuAO jaesithi chakkagaa nala pi
shaachi dhurmoaha dhrukkaNM nee chakkiAO jaerchu moa ||yaesu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com