vishvaasa phlithamulu vishadhaవిశ్వాస ఫలితములు విశదమ్ముగా నీ
విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస
వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా ||విశ్వా||
1. ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన
యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే ||విశ్వా||
2. దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని
తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును ||విశ్వా||
3. నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను
గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును ||విశ్వా||
4. ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా
రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా ||విశ్వా||
5. మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు
నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న ||విశ్వా||
6. సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్
బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్ ||విశ్వా||
7. విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా
విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు ||విశ్వా||
vishvaasa phlithamulu vishadhammugaa neeku vivariMthu vinu kraisthavaa vishvaasa
vMthuniki vishvammuloapala ma vashyammodhavu kraisthavaa ||vishvaa||
1. phlamulannitiloana praamukhyamainatti phlamadhi paapa kShmamae viluvaina
yee phlamu galugu naruniki mukthi dholaga dhathaniki kShaemamae ||vishvaa||
2. dhaanamulaloana praDhaanamanabadu samaa Dhaanamunu galgiMchunu maani
thammuga samaa Dhaanamunu bhuvidhivula mahithuthoa galgiMchunu ||vishvaa||
3. naraka paathrulamaina naavMti neevMti dhuritha jeevula kellanu
goRathalanniyu dheercha niratha jeevamu niyya nishchayammidhi chellunu ||vishvaa||
4. muththemmunaku valene muriki gappAOgabadina chiththamunu chithraviDhigaa
rathnamuvale migula rMjillAO jaesedi pa vithraathma manakodhavugaa ||vishvaa||
5. maeralaeni dhoaSh kaarulamai prabhuku dhooramugAO dholagiyunna vaaramagu
nanu ninnu chaerMga bilichi ku maarathvamosMgu nanna ||vishvaa||
6. saegu kriyalanu jaesi poagottukonnatti kShaema raajyapu hakkulan
baaguga manakichchi baaMDhavya monariMchu bhagavMthuniki manakun ||vishvaa||
7. vishvanaaDhuni goppa vishraaMthiloanu pra vaeshamu naaku nosMgugaa
vishvaasa phlamu livi nee shaashvatha rakSh NaashrayM bidhiye vidaku ||vishvaa||