bethlehem puramuna chithrambu kalige బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
బేత్లేహేం పురమున చిత్రంబు కలిగెకర్తాది యేసు జన్మించినపుడుఅంధకారంపు పృథివి వీధులలోమోదంపు మహిమ చోద్యంబుగానరేఉదయంపు తారల్ ముదమున బాడేఉదయించ యేసు ఈ పృథివిలోనముదమును గలిగె మరి సమాధానంపదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||పరమును విడచి నరరూపమెత్తిఅరుదెంచి యేసు పరమ వైద్యుండైనరుల దుఃఖములన్ తొలగించివేసిపరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం||నీదు చిత్తమును నాదు హృదయమునముదమున జేయ మదినెంతో యాశనీదు పాలనము పరమందు వలెనెఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం||దేవుని సన్నిధి దీనత నుండపావనయాత్మ పవిత్ర పరచున్పావనుడేసు ప్రకాశమిచ్చిజీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం||గతించె రాత్రి ప్రకాశించె కాంతివితానముగ వికసించె నెల్లదూతల ధ్వనితో పతి యేసు క్రీస్తుఅతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||
Bethlehem Puramuna Chithrambu KaligeKarthaadi Yesu JanminchinapuduAndhakaarampu Pruthivi VeedhulaloModampu Mahima ChodyambuganareUdayampu Thaaral Mudamuna BaadeUdayincha Yesu Ee PruthivilonaMudamunu Galige Mari SamaadhaanamPadilambuthoda Poojincha Randi ||Bethlehem||Paramunu Vidachi NararoopameththiArudenchi Yesu Parama VaidyundaiNarula Dukhamulan TholaginchivesiParaloka Shaanthi Sthiraparache Prabhuvu ||Bethlehem||Needu Chiththamunu Naadu HrudayamunaMudamuna Jeya Madinentho YaashaNeedu Paalanamu Pramandu ValeneEe Dharaniyandu Jaruganga Jooda ||Bethlehem||Devuni Sannidhi Deenatha NundaPaavanayaathma Pavithra ParachunPaavanudesu PrakaashamichchiJeevambu Nosagi Jeevinchu Nedalo ||Bethlehem||Gathinche Raathri Prakaashinche KaanthiVithaanamuga Vikasinche NellaDoothala Dhvanitho Pathi Yesu KreesthuAthi Premathoda Arudenche Noho ||Bethlehem||