yaesu karuna yidhiyae maa sharయేసు కరుణ యిదియే మా శరణు యేసు
Chords: ragam: ముఖారి-mukhaari
యేసు కరుణ యిదియే మా శరణు యేసు కరుణ ||
1. యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల
కెల్ల ||యేసు||
2. ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుఁడైన
||యేసు||
3. పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగఁ బ్రోవ నిపుణుఁ
డై యున్న ||యేసు||
4. దిక్కు లేకున్నటి దీన జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు సదయుఁ
డైయున్న ||యేసు||