yaesoo naa prabhuvaa nee praema laeయేసూ నా ప్రభువా నీ ప్రేమ లే
1. యేసూ, నా ప్రభువా,
నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు
విశ్రాంతి నియ్యదు.
||ఒక్కొక్క గంట నేను
నిన్నాశించుకొందు
నీ యాశీర్వాద మిమ్ము
నా రక్షకుఁడా||
2. యేసూ, రేబగుళ్లు
నా యొద్ద నుండుము
నాతో నీవుండిన
నే భయ ముండదు.
3. సుఖంబుఁ బొందఁగా
నిన్నే యాశింతును
దుఃఖంబు నొదఁగా
నీవే శరణ్యము.
4. నీ మార్గమందున
నే నడ్వ నేర్పుము
నీ మాట చొప్పున
నన్నున్ దీవించుము.
5. నిన్నే యాశింతును
యేసూ, నా ప్రభువా
నీవంటివాఁడనై
నన్నుండఁ జేయుము.
1. yaesoo, naa prabhuvaa,
nee praema laekunna
naa yaathma kaedhiyu
vishraaMthi niyyadhu.
||okkokka gMta naenu
ninnaashiMchukoMdhu
nee yaasheervaadha mimmu
naa rakShkuAOdaa||
2. yaesoo, raebaguLlu
naa yodhdha nuMdumu
naathoa neevuMdina
nae bhaya muMdadhu.
3. sukhMbuAO boMdhAOgaa
ninnae yaashiMthunu
dhuHkhMbu nodhAOgaa
neevae sharaNyamu.
4. nee maargamMdhuna
nae nadva naerpumu
nee maata choppuna
nannun dheeviMchumu.
5. ninnae yaashiMthunu
yaesoo, naa prabhuvaa
neevMtivaaAOdanai
nannuMdAO jaeyumu.