deva deva nannu kavuma దేవా దేవా నన్ను కావుమా
దేవా దేవా నన్ను కావుమా నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె నా దీపమై నీ నీడలో నను నిలుపుమా నీ ఆత్మతో నను నింపుమా " దేవా "కారు చీకటి మార్గములో భారమైన పయనంలో మమత లెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో శృతిని మీటే నీ పలుకులే నను పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా " దేవా "నీదు మౌన జవాబులలో నీ హృదయ మెరుగుట నేర్పుము యెహోవా యీరే నీవె నా సర్వమై యెహోవా నిస్సి న విజయము నీవని యెహోవా రోఫెక స్వస్థత నీవై యెహోవా షమ్మా తోడు నుందువని ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువ " దేవా "