యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని
Yesayya nive nakani verevvaru naku lerani
యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని (2)వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవేకృపవెంబడికృపనుపొందుచూకృపలోజయగీతమేపాడుచూ–కృపలోజయగీతమేపాడుచూ “యేసయ్యా“1.ఉన్నతఉపదేశమందున– సత్తువగలసంఘమందున(2)కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున(2) ”కృప“2.సృష్టికర్తవునీవేనని– దైవికస్వస్థతనీలోనని(2)నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే(2) ”కృప“