• waytochurch.com logo
Song # 27521

Yesayya nive nakani verevvaru naku lerani యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని


యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని (2)
వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ–
కృపలోజయగీతమేపాడుచూ “యేసయ్యా“

1.ఉన్నతఉపదేశమందున– సత్తువగలసంఘమందున(2)
కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున(2) ”కృప“

2.సృష్టికర్తవునీవేనని– దైవికస్వస్థతనీలోనని(2)
నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే(2) ”కృప“


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com