Oneness 2 వన్నెస్ 2
ఒన్నెస్-2దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2)యేసయ్యా స్తోత్రముల్ – యేసయ్యా స్తోత్రముల్ (2)తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2)|| యేసయ్యా స్తోత్రముల్ ||దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా (2)నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే (2)ఆధారము ఆదరణ ఆయనలో (2)నడిపించు నా నావా నడి సంద్రమున దేవానవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||నా జీవిత తీరమున నా అపజయ భారముననలిగిన నా హృదయమును నడిపించుము లోతునకునా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింపనా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||యేసే నా పరి హారి – ప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)ఎన్ని కష్టాలు కలిగినను – నన్ను కృంగించే భాదలెన్నో (2)ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)అన్ని నామములకన్న పై నామము – యేసుని నామముఎన్ని తరములకైన ఘనపరచ దగినది – క్రీస్తేసు నామముయేసు నామము జయం జయము – సాతాను శక్తుల్ లయం లయము (2)హల్లెలూయా హొసన్నా హల్లెలూయా హల్లెలూయా…… ఆమేన్ (2)సాతాను పై అధికారమిచ్చును – శక్తి కలిగిన యేసు నామము(2)శత్రు సమూహము పై జయమిచ్చును – జయశీలుడైన యేసు నామము (2)పరమ జీవము నాకు నివ్వతిరిగి లేచెను నాతో నుండ (2)నిరంతరము నన్ను నడిపించునుమరల వచ్చి యేసు కొని పోవును (2)యేసు చాలును – యేసు చాలునుయే సమయమైన యే స్థితికైననా జీవితములో యేసు చాలునుసాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను (2)లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను (2)నాదాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా (2)నా కేడెము కోట నీవే (2)- నా రక్షణ దుర్గమా ||నా||రండి ఉత్సాహించి పాడుదమురక్షణ దుర్గము మన ప్రభువేమన ప్రభువే మహా దేవుండుఘన మహాత్యము గల రాజుభూమ్యాగాధపు లోయలునుభూధర శిఖరములాయనవే || రండి ||రాజాధి రాజు దేవాది దేవుడుత్వరలో వచ్చుచుండెను (2)మనయేసు రాజు వచ్చునుపరిశుద్ధులన్ చేయ మనలన్ (2)ఆ… హా మన మచట కేగుదాం (2)నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో (2)హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ (2)యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరియేసే నా ప్రధాన కాపరి – యేసే నా ఆత్మ కాపరియేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి (2)యెహోవా నా కాపరి నాకు లేమి లేదుపచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ (2)నూనెతో నా తలనుఅభిషేకము చేయున్నా హృదయము నిండిపొర్లుచున్నది (2)నాకెన్నో మేలులు చేసితివేనీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2)నాకిక ఆశలు లేవనుకొనగానా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివేనలుదిశల నన్ను భయమావరింపనా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా||మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనా జీవిత ధన్యతై యున్నది (2)మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2)నా జీవిత ధన్యతై యున్నది (2)నే సాగెద యేసునితోనా జీవిత కాలమంతా (2)యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)పరమును చేరగ నే వెళ్లెద (2)హనోకు వలె సాగెదానేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచును (2)మహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును (2) ||నేడో రేపో||యేసు ప్రభువును బట్టి మా – స్తోత్రములుఅందుకొందువని స్తుతి – చేయుచున్నాముదేవా నీవే – స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే – మహిమ రూపివి (2)రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు (2)ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)ఎంత మధురము యేసుని ప్రేమఎంత మధురము నా యేసుని ప్రేమ (2)మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు (2)స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ (2)ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనప్రియ యేసు ప్రభునికే నా యేసు ప్రభునికేఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదనునీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదనుఆరాధనా (4)నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా…