NI PADALU TADAPAKUNDA NA PAYANAM SAGADAYYA నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారముప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2)ప్రభువా ప్రార్థన నేర్పయ్యాప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)నీ పాదాలు తడపకుండానా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యముప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2)ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2)ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యముప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2)ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము (2)ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
praardhana valane payanamu – praardhane praakaaramupraardhane praadhanyamu – praardhana lenide paraajayam (2)prabhuvaa praardhana nerpayyaapraardhinchakundaa ne undalenayya (2)nee paadaalu thadapakundaanaa payanam saagadayyaa (2) ||praardhana||praardhanalo naatunadi – pellaginchuta asaadhyamupraardhanalo poraadunadi – pondakapovuta asaadhyamu (2)praardhanalo praakulaadinadi – pathanamavvuta asaadhyamu (2)praardhanalo padunainadi – panicheyakapovuta asaadhyamu (2) ||prabhuvaa||praardhanalo kanneellu – karigipovuta asaadhyamupraardhanalo moolgunadi – marugaipovuta asaadhyamu (2)praardhanalo naligithe – nashtapovuta asaadhyamu (2)praardhanalo penugulaadithe – padipovuta asaadhyamu (2) ||prabhuvaa||