Nenu Emathramu నేనే మాత్రము మేము ఏమాత్రము
నేనే మాత్రము మేము ఏమాత్రముఇంతవరకు నీవు నన్ను నడిపించుటకునేనేమాత్రము నా జీవితం ఏమాత్రముఇంతవరకు నీవు నన్ను భరియించుటకునేనేమాత్రము మేము ఏమాత్రమునే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమేనే చూచు ఘనకార్యములు నీ దయవలెనే1. ఎన్నుకొంటివే నన్ను ఎందుకనిహెచ్చించితివే నన్ను ఎందుకనిమందను వెంటాడి తిరుగుచుంటినేసింహాసనం ఎక్కించి మైమరచితివే2. నా ఆలోచనలన్ని చిన్నవనినీ ఆలోచనల వలనే తెలుసుకొంటినితాత్కాలిక సహాయము నే అడిగితినియుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే
inthavaraku neevu nannu nadipinchutakunen ematramu naa jeevitham emathramu inthavaraku neevu nannu bariyinchutakunen ematramu memu emtramuney chuchina goppa kriyalu nee chethi bahumaanameney choochey gana kaaryamulu nee dhaya valane1. ennukontive nannu endhukanihechhinchithivae nannu endhukanimandhanu ventaadi thiruguchuntinesimhaasam ekkinchi maimarachithive2. naa aalochanalanni chinnavaninee alochanla valaney thelusukontinethaatkaalika sahaayamu ney adigithineyyugayugaala pranaali kalatho nannu nimpithive