Ninu Poli Nenu నిను పోలి నేను
నిను పోలి నేనుచీకటిలో నుండి వెలుగునకునన్ను నడిపిన దేవా (2)నా జీవితానిని వెలిగించిననా బ్రతుకును తేటపరిచిన (2)నన్ను నీవు రక్షించితివయ్యానీ కృప చేత నే బ్రతికితినయ్యానన్ను నీవు కాపాడితివయ్యానీ దయతో నన్ను దీవించితివయ్యాయేసయ్యా నా యేసయ్యానీవే నా బలము యేసయ్యాయేసయ్యా నా యేసయ్యానీవే నా సర్వము యేసయ్యానిను పోలి నేను జీవింతునయ్యానీ ఆత్మ దయచేయుమానిను పోలి నేను నడతునయ్యానీ కాపుదలనీయుమాకనికరమే లేని ఈ లోకంలోకన్నీటితో నేనుంటినయ్యా (2)నీ ప్రేమతో నను ఆదరించిననా హృదయము తృప్తిపరచిన (2) ||నన్ను నీవు||నిను పోలి నేను జీవింతునయ్యానీ ఆత్మ దయచేయుమానిను పోలి నేను నడతునయ్యానీ కాపుదలనీయుమా (2)
cheekatilo nundi velugunakunannu nadipina devaa (2)naa jeevithaanini veliginchinanaa brathukunu thetaparachina (2)nannu neevu rakshinchithivayyaanee krupa chetha ne brathikithinayyaanannu neevu kaapaadithivayyaanee dayatho nannu deevinchithivayyaayesayyaa naa yesayyaaneeve naa balamu yesayyaayesayyaa naa yesayyaaneeve naa sarvamu yesayyaaninu poli nenu jeevinthunayyaanee aathma dayacheyumaaninu poli nenu nadathunayyaanee kaapudalaneeyumaakanikarame leni ee lokamlokanneetitho nenuntinayyaa (2)nee prematho nanu aadarinchinanaa hrudayamu thrupthiparachina (2) ||nannu neevu||ninu poli nenu jeevinthunayyaanee aathma dayacheyumaaninu poli nenu nadathunayyaanee kaapudalaneeyumaa (2)