• waytochurch.com logo
Song # 27565

sakthimanthuda sarvonathuda sarvasrustike శక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వసృష్టికే గొప్ప ప్రభువా


పల్లవి
శక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వసృష్టికే గొప్ప ప్రభువా {2}
అను పల్లవి: నన్ను నన్నుగా ప్రేమించినా నమ్మకమైన నా యేసయ్య {3}
మహిమా నీకే మహిమా మహోన్నతుడా నీకే మహిమా{4}

1చరణం: జీవాన్ని పోసిన జీవాధిపతివి జీవితాన్ని ఇచ్చిన జ్యోతిర్మయుడివి{2}

2చరణం: పరమునే విదచిన పరలోకతన్ద్రివి పాపాన్ని క్షమించిన పరిశుద్ధుడివి{2}

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com