Akasa gaganana mersindhi taraka ఆకాశగగనాన మెరిసింది తారక
ఆకాశగగనాన మెరిసింది తారకయేసయ్య ఉదయించాడనీ " 2 "ఆయనే లోక రక్షకుడు ఆయనే పాప విమోచకుడు " 2 "బంగారు బోళము సాంబ్రానులను అర్పించేదం హ్యాపీ క్రిస్మస్గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి చేద్దామా మేరి క్రిస్మస్ " 2 " *" ఆకాశగగనాన "**1 )* బెత్లహేము నగరానకన్య మరియ గర్భానపశులపాకలో పవలించాడు యేసయ్య " 2 "వేలాది దూతల గాణప్రతి గాణములతోకోట్లాది దూతల సైన్య సమూహముతో " 2 "నాకోసమే భువికేతెంచెనునజరేతు వానిగా " 2 " *" ఆకాశగగనాన "**2 )* గాబ్రియేలు దేవ దూతతెలిపెను ఒక శుభవార్తసర్వ మానవాళికి సంతోషము కలుగునని "2"రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము " 2 " మన కోసమే భువికేతెంచెను నజరేతు వానిగా *" ఆకాశగగనాన "*