Mariyaa tanayudai manujaavathaarudai మరియా తనయుడై మనుజావతారుడై
మరియా తనయుడై – మనుజావతారుడై
మహిలోన వెలసెను – మనకొరకై జన్మించెను
“ఆనందమానందమే – లోకానికి శుభదినమే
ఆనందమానందమే – సర్వసృష్టికి సంతోషమే”
1. ఒక దూత తెలిపెను – గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను – రారాజుని ప్రకటించెను
2. బెత్లెహేము పురములో – దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను – మన పాపము తొలగించెను
3. రాజులకే రాజుగా – ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ – యేసయ్య జన్మించెగ
mariyaa tanayudai – manujaavathaarudai
mahiloona velasenu – manakorakai janminchenu
“aanandamaanandamea – lookaaniki subhadinamea
aanandamaanandamea – sarvasrushtiki santhooshamea”
1. oka duutha thelipenu – gollalaku subhavaarthanu
oka thaara velisenu – raaraajuni prakatinchenu
2. bethlehemu puramuloo – daaviidu vamsabuloo
rakshakudu velesenu – mana paapamu tholaginchenu
3. raajulakea raajugaa – prabhuvulakea prabhuvugaa
immanuyealuga – yeasayya janminchega