bethelehemulo panduga panduga బేత్లహేములో పండుగ పండుగ
బేత్లహేములో పండుగ పండుగ
పశులపాకలో పండుగ పండుగ
ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని
లోకమంత సందడి చేద్దాం
ఈ లోకమంత సందడి చేద్దాం
తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి
ఆనందభరితులై ఆర్బటం చేసిరి ఓహొ
బంగారం సాంబ్రాణి బోళములను అర్పించిరి
రాత్రివేళ కనబడేను ప్రభుదూత గొల్లలకు
చాటింప చెప్పిరి శుభవార్తమానము
పరుగు పరుగున వెళ్ళిరి
బేత్లేహేముకు గొల్లలందరు