బెత్లహేములో వింత రాజు పుట్టుక వార్త
BETHLAHAHeMULO VINTHA
బెత్లహేములో వింత - రాజు పుట్టుక వార్త
పరమును విడి వచ్చెను - పుడమికి వెలుగు తెచ్చెను
ఆరంభం ఆరంభం - ఆనందం ఆనందం
మనస్సు నిండెనే - సంతోషం పొంగేనే
రజులరాజని యుదులరాజని ఉరువాడ వార్తని చాటిరి. ll బెత్ల ll
1. దూత చెప్పెను వార్త - గొల్లలకు శుభవార్త
ప్రదానకపారి వచ్చెనని - సర్వశక్తిమంతుడనీ
నట్యమాడుచు - ఉల్లసించుచు...
రాజుని చూసి ఆరాధించిరి....
రజులరాజని యుదులరాజని ఉరువాడ వార్తని చాటిరి. ll బెత్ల ll
2. తారని చూచిరి జ్ఞానులు - వెంబడించుచు
వచిరీ జ్ఞానతిజ్ఞానుడై వచ్చెనని - చూడచక్కని బాలుడని
బంగారముతో - సాంబ్రాణితో బోళ్ళముతో
ఆరాదించిరి....... రజులరాజని యుదులరాజని ఉరువాడ వార్తని చాటిరి. ll బెత్ల ll