mahima ghanathaku arhudavu మహిమ ఘనతకు అర్హుడవు
మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత ||2||
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2||
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
మన్నాను కురిపించినావు
బండనుండి నీల్లిచ్చినావు
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును ||ఆరాధనా||
వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును ||ఆరాధనా||
Mahima Ghanathaku Arhudavu
Neeve Naa Daivamu
Srushtikartha Mukthi Daatha ||2||
Maa Sthuthulaku Paathrudaa
Aaraadhanaa Neeke Aaraadhanaa Neeke
Aaraadhanaa Sthuthi Aaraadhanaa Aaraadhanaa Neeke ||2||
Aaraadhanaa Neeke Aaraadhanaa Neeke
Mannaanu Kuripinchinaavu
Bandanundi Neellichchinaavu
Yehovaa Eerae Choochukonunu
Sarvamu Samakoorchunu ||Aaraadhanaa||
Vyaadhulanu Tholaginchinaavu
Mruthulanu Mari Lepinaavu
Yehovaa Raaphaa Swasthaparachunu
Nanu Swasthaparachunu ||Aaraadhanaa||
Em D C Em
మహిమ ఘనతకు అర్హుడవు - నీవే మా దైవము (2)
Em D Em
సృష్టికర్త - ముక్తిదాత (2)
C D
మా స్తుతులకు పాత్రుడా….
Em D Em D Em
ఆరాధన నీకే – ఆరాధన నీకే (2)
Em D Em
ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన నీకే (2)
Em D Em D Em
ఆరాధన నీకే – ఆరాధన నీకే (2)
Em D Em
మన్నాను కురిపించినావు – బండనుండి నీళ్లిచ్చినావు (2)
Em D
యెహోవా యీరే – చూచుకోనును (2)
C D
సర్వము సమకూర్చును.. ||ఆరాధన||
Em D Em
వ్వాధులను తొలగించినావు – మృతులను మరి లేపినావు (2)
Em D
యెహోవా రాఫా – స్వస్థపరచును(2)
C D
నను స్వస్థపరచును ||ఆరాధన||
Strumming: D D U D U D U D
music composed by : Vijay